IAS Officers Reshuffle Telangana

IAS Officers Reshuffle Telangana, Jayesh Ranjan IAS, Vikas Raj IAS

Breaking News: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు..

హైదరాబాద్ ఈ క్షణం, అక్టోబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో పాలనా యంత్రాంగంలో ప్రభుత్వం మరోసారి భారీ మార్పులు చేపట్టింది. రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేస్తూ, కొందరికి అదనపు బాధ్యతలు (FAC) అప్పగిస్తూ సీఎస్ సంజాయ్ జాజూ బుధవారం అధికారిక ఉత్తర్వులు (G.O.Rt.No.1553) జారీ చేశారు. రాష్ట్ర పరిపాలనా అవసరాల…