JPMorgan

Visa Mastercard JPMorgan Cyber Attack Customer Data Leak

Breaking News: వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్‌లపై భారీ సైబర్ దాడులు..

హైదరాబాద్ / న్యూఢిల్లీ ఈక్షణం: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించే దిగ్గజ ఆర్థిక, చెల్లింపుల సంస్థలైన వీసా (Visa), మాస్టర్‌కార్డ్ (Mastercard), జేపీ మోర్గాన్ (JPMorgan)లపై భారీ సైబర్ దాడులు జరిగాయి. హ్యాకర్లు జరిపిన ఈ దాడుల్లో భారీ సంఖ్యలో కస్టమర్ల సున్నితమైన వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు సదరు సంస్థలు అధికారికంగా వెల్లడించాయి.…