Karmanghat News

Karmanghat Ration Rice Adulteration ACP Ravinder Reddy Hyderabad

Breaking News: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం అక్రమ దందా గుట్టురట్టు..

హైదరాబాద్ ఈ క్షణం, అక్టోబర్ 29: హైదరాబాద్ నగరంలో పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా పాలిష్ చేసి, సన్న బియ్యంలో కలిపి బహిరంగ మార్కెట్లో అమ్ముతున్న భారీ దందా వెలుగులోకి వచ్చింది. నగరంలోని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో రైస్ డిపోలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఈ భారీ రేషన్ బియ్యం అక్రమ రవాణా,…