Khammam Politics

Rakesh Reddy Graduate MLC BRS Nalgonda Khammam Warangal-KTR

Eekshanam Exclusive: గ్రాడ్యుయేట్‌ పోరులో.. రాకేశ్‌రెడ్డి గట్టెక్కేనా?

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం, అక్టోబర్ 23​: నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ ఓటరు నమోదుపై దృష్టి సారించింది. గతంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీ చేసినప్పుడు నమోదైన ఓటర్ల జాబితా, ఉప ఎన్నికల జాబితాలను పోల్చి పట్టభద్రులను గుర్తించాలని నిర్ణయించింది. ఇందుకోసం గతంలో ఎస్‌ఐఆర్‌(SIR) ప్రక్రియలో పనిచేసిన…