MG Hector Tomahawk EV

MG Hector Tomahawk EV Hyderabad 111 Deliveries JSW MG

హైదరాబాద్‌లో ఎంజీ రికార్డు డెలివరీలు.. పండుగ వేళ ఒకేరోజు 111 ‘హెక్టర్‌ టోమాహాక్‌ ఈవీ’ల హ్యాండోవర్..

హైదరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 17: విజయదశమి, దీపావళి దసరా పండుగల శుభ తరుణంలో భాగ్యనగరంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఊపునిస్తూ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) అరుదైన ఘనతను సాధించింది. హైదరాబాద్‌లోని ప్రముఖ హైటెక్ సిటీ సైబర్ గార్డెన్స్ కన్వెన్షన్ సెంటర్‌లో రామ్ ఎంజీ (Ram MG) ప్రతినిధుల…