MLC Shankar Naik

Miryalaguda News, Bathula Laxma Reddy, MLC Shankar Naik, Nalgonda Congress Politics, Eekshanam Exclusive

Eekshanam Exclusive: శంకర్ నాయక్ నిధుల పై బీఎల్ఆర్ కొరఢా..!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్), ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు తాజాగా రూ.80 లక్షల అభివృద్ధి నిధుల వివాదంతో మరింత ముదిరినట్లు తెలుస్తోంది. జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) నుంచి దామరచర్ల మండలంలో అభివృద్ధి పనుల…