Nagarjuna Sagar Dam

Nagarjuna Sagar Water Drawing 493 Feet KRMB Andhra Pradesh Telangana

Eekshanam Exclusive: సాగర్‌పై సగం పెత్తనం.. జలాలపై పూర్తి కన్ను!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నాగార్జునసాగర్‌ జలాశయంపై తెలంగాణ నియంత్రణకు గతంలోనే గండి పడింది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో సాగర్‌ డ్యామ్‌ గేట్ల నిర్వహణ బాధ్యతలను ఏపీ, తెలంగాణకు చెరిసగం అప్పగించడంతో ప్రాజెక్టుపై పూర్తి పర్యవేక్షణ కోల్పోవాల్సి వచ్చింది. ఇదే అదనుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సాగర్‌ జలాలపై కన్నేసిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం జలాలను పోతిరెడ్డిపాడు…