Nalgonda Collector Chandrashekhar

Graduates Voter Registration Additional CEO Vasam Venkateswar Reddy Nalgonda

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి: అడిషనల్ సీఈఓ

నల్లగొండ, ఈక్షణం ప్రతినిధి: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫారం-18 దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన పట్టభద్రులకు ఓటు హక్కు కల్పించాలని, డూప్లికేట్ ఓట్లను గుర్తించి నిబంధనల ప్రకారం తిరస్కరించాలని…

Nakrekal News, Nalgonda Collector Chandrashekhar, Nakrekal 100 Bed Hospital

నకిరేకల్ 100 పడకల ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ చంద్రశేఖర్..

నకిరేకల్, ఈ క్షణం, అక్టోబర్ 22: నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే పేద రోగులందరికీ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బందిని కఠినంగా ఆదేశించారు. గురువారం రోజున నకిరేకల్‌లోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ…