New Political Party

Eekshanam Exclusive: రాజగోపాల్‌రెడ్డి కొత్త పార్టీనా..? రాజకీయ వేధికనా?

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో చర్చకు తెరలేపారు. ఇప్పటివరకు ప్రభుత్వాలను, పార్టీలను, రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన ఆయన.. తాజాగా తన రాజకీయ దృష్టిని మరింత విస్తృతం చేసినట్లు కనిపిస్తోంది. “రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి నాకుంది.. నా నిజాయితీనే నా బలం”…