Online Shopping Fraud

Flipkart Scam, Cyber Fraud India, Etawah News, Online Shopping Fraud,

ఫ్లిప్‌కార్ట్ లో రూ. 674 చీర రిటర్న్ చేద్దామంటే ఖాతా ఖాళీ.. రూ. 99 వేలు మాయం..

లక్నో ఈక్షణం: రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ మోసాలు అమాయక ప్రజలను నిలువునా ముంచేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో కొనుగోలు చేసిన ఓ చీరను తిరిగి ఇచ్చి (Return) రీఫండ్ పొందాలనుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళకు ఘోర అనుభవం ఎదురైంది. రిటర్న్ ప్రాసెస్ పేరుతో సైబర్ నేరగాళ్లు జరిపిన…