Palla Devender Reddy

Nalgonda Hospital Contract Workers Protest AITUC Palla Devender Reddy

ఆసుపత్రి కార్మికులకు రూ.26 వేల వేతనం: నల్గొండలో ఏఐటీయూసీ నిరసన

నల్గొండ ఈక్షణం, నవంబర్ 12: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు వెంటనే కొత్త టెండర్లు పిలిచి, కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని ఏఐటీయూసీ (AITUC) మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నల్గొండ జిల్లా…