
పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర 2027 షెడ్యూల్, జాతర విశిష్టత ఇదే
సూర్యాపేట ఈక్షణం, నవంబర్ 17: తెలంగాణలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి వారి వార్షిక జాతర (2027) తేదీలు ఖరారయ్యాయి. 2027 ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఐదు రోజుల పాటు ఈ మహా జాతర…




