Telangana Sarpanch Training

Kaduluru Sarpanch Esther Siddu MCR HRD Training

MCR HRD లో ప్రశంసా పత్రం అందుకున్న కాదులూరు సర్పంచ్ ఎస్తేర్ సిద్ధు..

టేక్మాల్ / మెదక్, ఈ క్షణం, అక్టోబర్ 24: మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కాదులూరు గ్రామ సర్పంచ్ ఎస్తేర్ సిద్ధు (ఏస్థిరి సిద్దు) హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రతిష్ఠాత్మక మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో (MCR HRD) నిర్వహించిన మూడు రోజుల ప్రత్యేక శిక్షణా తరగతుల్లో విజయవంతంగా పాల్గొని ప్రశంసా పత్రాన్ని…