Telangana Welfare Schemes

Cheyutha Pension Hike 4000 Minister Komatireddy Venkat Reddy Nalgonda

పెన్షన్ రూ.4 వేలకు పెంచే అవకాశం: మంత్రి కోమటిరెడ్డి వెల్లడి

నల్గొండ, ఈక్షణం: రాష్ట్రంలో ప్రస్తుతం అందిస్తున్న చేయూత పెన్షన్ మొత్తాన్ని భవిష్యత్తులో రూ.4 వేలకు పెంచే అవకాశం ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు…