Thar Spare Tyre Stolen

Malakpet Thar Car Spare Tyre Theft

CCTV Footage: మలక్‌పేట్‌లో పట్టపగలే స్కూటర్‌పై వచ్చి థార్ టైర్ మాయం..

హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 27: హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రమైన చోరీ ఘటన వెలుగుచూసింది. పట్టపగలే ఎవరి కంటికీ కనిపించకుండా అత్యంత చాకచక్యంగా ఓ దుండగుడు మహీంద్రా థార్ (Mahindra Thar) కారుకు అమర్చిన స్పేర్ టైర్‌ను ఎత్తుకెళ్లాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ…