Unique Life Venu Kalyan

Ambika Pawar Pragati Ratna Award Lotus Smart School Armoor

లోటస్ స్మార్ట్ స్కూల్ కరస్పాండంట్ అంబికా పవార్‌కు ప్రతిష్ఠాత్మక “ప్రగతి రత్న అవార్డు”

ఆర్మూర్ / నిజామాబాద్ ఈక్షణం, అక్టోబర్ 26: విద్యారంగంలో విశేష సేవలు అందిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న ఆర్మూర్ లోటస్ స్మార్ట్ స్కూల్ కరస్పాండంట్, వ్యవస్థాపకురాలు అంబికా పవార్‌ను ప్రతిష్ఠాత్మక “ప్రగతి రత్న అవార్డు – విజనరీ ఎడ్యుకేటర్ ఆఫ్ ది ఇయర్” వరించింది. హైదరాబాద్ నాగోల్‌లోని పి…