USA Telugu Student Death

Khammam Girl Akshitha Heart Attack USA New York

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి అక్షిత మృతి..

ఖమ్మం, ఈ క్షణం, అక్టోబర్ 23: ఉన్నత విద్యనభ్యసించి, ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించి తమ కుటుంబాన్ని నిలబెడుతుందని భావించిన ఆ తల్లిదండ్రులకు కోలుకోలేని విషాదం ఎదురైంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఖమ్మం జిల్లాకు చెందిన యువతి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కన్నుమూసింది. ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమల అక్షిత అనే యువతి…