Water Levels

srisailam-reservoir

శ్రీశైలానికి భారీ వరద.. ఒక్కరోజులో 9.27 టీఎంసీలు పెరిగిన నీటి నిల్వ

నల్గొండ, ఈ క్షణం: కృష్ణా నదిపై నిర్మితమైన శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం పెద్దగా లేకపోయినా కృష్ణా నది పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయంలో నీటి నిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నాటికి శ్రీశైలం నీటిమట్టం 878.10 అడుగులకు చేరగా.. జలాశయంలో…

Srisailam, Nagarjuna Sagar

శ్రీశైలానికి భారీగా వరద.. నాగార్జునసాగర్‌లోనూ పెరుగుతున్న ప్రవాహం

శ్రీశైలం/నాగార్జునసాగర్, ఈ క్షణం: కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 877.70 అడుగులకు చేరగా.. నాగార్జునసాగర్‌లోనూ ఇన్‌ఫ్లో పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రెండు ప్రాజెక్టుల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలానికి 1.68 లక్షల…