క్రైమ్

Pranay Murder Case, Amrutha Pranay, Abdul Bari Death, Cherlapally Jail

Breaking News: ప్రణయ్ హత్య కేసులో సంచలనం.. A4 నిందితుడు అబ్దుల్ బారీ గుండెపోటుతో మృతి..

నల్గొండ/హైదరాబాద్, ఈ క్షణం: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ అమృత-ప్రణయ్ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా (A4) జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ బారీ గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న ఆయనకు తీవ్ర గుండెనొప్పి రావడంతో…

Yamuna Expressway Bus Fire Accident 9 Killed UP

Breaking News: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం..

లక్నో/ఆగ్రా, ఈ క్షణం: ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం తెల్లవారుజామున అత్యంత ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్ర అగ్నిగాయాల పాలవ్వగా, మరికొందరు అత్యవసర సమయాల్లో కిటికీల అద్దాలు పగులగొట్టుకుని కిందకు దూకి…

Selfie Video: హరిబాబు ను చంపింది నేనే: వైష్ణవి అన్న సంతోష్

నిజామాబాద్‌, సెప్టెంబర్ 18 (ఈ క్షణం): రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరిబాబును ఆమె సోదరుడు సంతోష్ అత్యంత దారుణంగా నరికి చంపాడు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని రద్దీగా ఉండే ఆర్ ఆర్ చౌరస్తా (RR Chourasta)…

Vizianagaram Kandipeta Murder Ramulamma Srinu Case

వరుసకు కొడుకుతో సహజీవనం.. యాసిడ్ పోసి దారుణ హత్య..

విజయనగరం, ఏపీబీ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో అత్యంత దారుణమైన ఘాతుకం వెలుగుచూసింది. సహజీవనం చేస్తున్న ప్రియుడిని ఓ మహిళ అత్యంత నరరూప రాక్షసిలా మారిన తీరు స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇనుప రాడ్‌తో తలపై బలంగా బాది, ఆపై ముఖంపై యాసిడ్ పోసి దారుణంగా హత్య చేసిన ప్రియురాలు.. అనంతరం తాను…

Keesara CI Anjaneyulu, SI Gnanender Reddy

Breaking News: డ్యూటీలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర సీఐ, ఎస్‌ఐ..

కీసర, సెప్టెంబర్ 17 (ఈ క్షణం): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు భారీ ఆపరేషన్‌ నిర్వహించారు. పీడీఎస్‌ (రేషన్‌) బియ్యం కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించేందుకు లంచం డిమాండ్‌ చేసిన ఆరోపణలపై కీసర సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. నిందితుడి నుంచి మిగిలిన రూ.5 లక్షలు లంచంగా…

Woman injured after husband allegedly bites her nose in Mancherial

భార్య ముక్కు కొరికిన భర్త.. అదనపు కట్నం కోసం వేధింపులు..

మంచిర్యాల, సెప్టెంబర్ 16 (ఈ క్షణం): మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఓ భర్త తన భార్య ముక్కును బలంగా కొరికిన ఘటన కోటపల్లి మండలంలో వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని తొలుత స్థానికంగా చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం…

Godavarikhani student suicide, Singareni sexual harassment, Akshitha Rani

సింగరేణి ఇంటర్న్‌ విద్యార్థిని ఆత్మహత్య.. లైంగిక వేధింపులే కారణం..!

గోదావరిఖని, ఈ క్షణం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. తనపై లైంగిక దాడి జరిగిందని, ఈ విషయంపై సింగరేణి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని పేర్కొంటూ బాధితురాలు రాసినట్లు చెబుతున్న సూసైడ్‌ నోట్‌ వెలుగులోకి రావడంతో ఘటనపై…

Video: వినాయకుడి సన్నిధిలో రికార్డింగ్ డాన్సులు.. ఏపీలో ఇదేం తీరు?

అమరావతి, ఈ క్షణం: వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగాల్సిన వేళ.. కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన రికార్డింగ్ డ్యాన్సులు వివాదానికి దారితీస్తున్నాయి. అనకాపల్లి జిల్లా చీటికాడతో పాటు మార్కాపురం జిల్లా కంభం ప్రాంతంలో వినాయక ఉత్సవాల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించినట్లు సంబంధించిన వీడియోలు, సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో గణనాథుడి మండపాల…

Amberpet Shankar rowdy sheet reopened by Hyderabad police

Breaking News: అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీషీట్..!

హైదరాబాద్, ఈ క్షణం: అంబర్‌పేటకు చెందిన శంకర్ అలియాస్ అంబర్‌పేట శంకర్‌పై పోలీసులు మళ్లీ రౌడీషీట్‌ తెరిచినట్లు సమాచారం. గతంలో ఆయనపై కొనసాగిన రౌడీషీట్‌ను 2019లో మూసివేసినప్పటికీ.. ఇటీవల నమోదైన కేసులు, బెదిరింపులకు సంబంధించిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని అంబర్‌పేట పోలీసులు ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్, మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధుల్లో శంకర్‌ పేరుతో…

హైదరాబాద్‌లో విషాదం: “పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్‌బై” అంటూ భార్యకు మెసేజ్

హైదరాబాద్, ఈ క్షణం: భార్య పుట్టినరోజు వేడుకలు జరిగిన రోజే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌ కూకట్‌పల్లి దేవినగర్‌లో విషాదం నింపింది. భార్యకు చివరిగా పంపిన సందేశం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొత్తగూడెం పట్టణానికి చెందిన ములుగురి రమేష్ (40) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ భార్య రాధికతో…