Agri Show Nalgonda

Nalgonda Agri Show 125 Stalls AIKS Conference Clock Tower

నల్లగొండలో మూడు రోజుల పాటు భారీ అగ్రి షో

నల్లగొండ ఈక్షణం, నవంబర్ 12: అఖిల భారత రైతు సంఘం (AIKS) 41వ జాతీయ మహాసభల సందర్భంగా నల్లగొండ పట్టణంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో మూడు రోజుల పాటు భారీ స్థాయిలో ‘అగ్రి షో’ నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం సీనియర్ నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం నల్లగొండ…