
Video: ఎంఐఎం నేత మార్తుజి పైల్వాన్ దారుణ హత్య..
హైదరాబాద్ ఈక్షణం: హైదరాబాద్ శివారులోని హిమాయత్ సాగర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంఐఎం (AIMIM) నాయకుడు మార్తుజి పైల్వాన్ గుర్తుతెలియని దుండగుల కత్తిపోట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. హిమాయత్ సాగర్ ఈకో పార్క్ సమీపంలో ఆయనపై కత్తులతో దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన మార్తుజి పైల్వాన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స…




