Akunuri Murali

Akunuri Murali Tweet Miyapur Lands Netizens Reaction

ఆకునూరి మురళి ట్వీట్‌పై సోషల్ మీడియాలో హీటెక్కిన చర్చ..

హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 31: వివాదాస్పద మియాపూర్ భూములను వేలం వేసి, వచ్చే నిధులతో తెలంగాణ విద్యా రంగాన్ని యూరోపియన్ స్థాయికి తీసుకెళ్తానంటూ మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేసిన బహిరంగ విజ్ఞప్తి/ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం ఒక్క రూపాయి…