
Viral News: ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పేరిట ఆలయం
కర్నూలు ఈక్షణం, నవంబర్ 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన, ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి స్వర్గీయ హీరాబెన్ మోడీ పేరిట కర్నూలు జిల్లాలో ప్రత్యేక ఆలయ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఎమ్మిగనూరు మండలం గుండికల్ గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మించేందుకు నిర్వాహకులు ఘనంగా భూమి పూజ నిర్వహించారు. మతాశ్రీ మందిరం చారిటబుల్…




