
Eekshanam Exclusive: నీలగిరి కొండలకు ఘాట్ కళ
నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నీలగిరి పట్టణానికి కొత్త అందాలు అద్దేలా.. కొండలపైకి సరికొత్త బాటలు పరుచుకుంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్ సాహెబ్ గుట్ట ఘాట్ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఒకవైపు బ్రహ్మంగారి గుట్టపైకి ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో వాహనదారుల సందడి మొదలైంది.…




