BRS Congress

Dudimetla Balaraju Yadav Revanth Reddy KTR Simhagarjana Nalgonda

90 సీట్లు కాదు.. 9 సీట్లు, 9 లక్షల ఓట్లు, కోటి తిట్లు ఖాయం: దూదిమెట్ల బాలరాజు యాదవ్

హైదరాబాద్ / నల్లగొండ ఈక్షణం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 90 సీట్లు రావని, కేవలం 9 సీట్లు, 9 లక్షల ఓట్లు, కోటి తిట్లు ఖాయమని…