BRS vs Congress

పల్నాడు వాటర్ గ్రిడ్ కు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పోరాడుదాం

నల్లగొండ బ్యూరో, ఈక్షణం: పల్నాడు వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పోరాడాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ అనవసర ఆరోపణలు, రాజకీయ విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నిధులు, నీళ్లు, నియామకాల కోసం అని,…