Cherupalli Sitaramulu

Nalgonda Agri Expo Cultural Fest Peddagadiyaram Center

రైతు మహాసభల వేళ.. నల్లగొండలో సాంస్కృతిక సందడి

నల్లగొండ ఈక్షణం, నవంబర్ 10: అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా నల్లగొండ పట్టణం మహోజ్వల సాంస్కృతిక శోభను సంతరించుకోనుంది. ఈ నెల 14న పట్టణంలోని పెద్దగడియారం సెంటర్‌లో నిర్వహించనున్న ‘అగ్రి ఎక్స్‌పో మరియు కల్చరల్‌ ఫెస్ట్‌’ను అత్యంత వైభవంగా జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే…