Conductor Pravalika Death Bus Change Issue

Manuguru Conductor Pravalika Death Bus Change Issue

చిల్లర వివాదం.. మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి తోసేసిన ప్రయాణికురాలు

మణుగూరు ఈక్షణం, నవంబర్ 03: కేవలం చిల్లర డబ్బుల (Change) విషయంలో జరిగిన చిన్న వాగ్వాదం ఒక ప్రాణాన్ని బలిగొంది. టికెట్ మిగులు డబ్బులు ఇప్పుడే ఇవ్వాలంటూ ఓ ప్రయాణికురాలు చేసిన దుర్మార్గపు పనికి ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ అత్యంత విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలో…