Congress

Breaking News: సర్‌-2పై కాంగ్రెస్‌లో అలర్ట్‌.. ఓటరు జాబితాపై ప్రత్యేక నిఘా..

యాదాద్రి భువనగిరి, ఈ క్షణం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తంగా ఉండాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఓటర్ల జాబితా సవరణలో ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని…

BJP,BRS,CPM

Eekshanam Exclusive: నల్లగొండలో బీఆర్‌ఎస్‌ ‘త్రిముఖ వ్యూహం’.. ఇదే ప్లానా?

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న వ్యూహంపై కొత్త చర్చ మొదలైంది. అధికార కాంగ్రెస్‌ను ఎదుర్కొనే క్రమంలో పార్టీ సొంత కార్యక్రమాలతో పాటు.. ఇతర ప్రతిపక్ష పార్టీలు చేపడుతున్న ప్రజా సమస్యల కార్యక్రమాల్లోనూ బీఆర్‌ఎస్‌ నేతలు కనిపించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్‌…

nalgonda-congress-brs-operation-akarsh-2014-formula

Eekshnam Exclusive: నల్లగొండ కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ ‘2014 ఫార్ములా’?

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మరోసారి ‘ఆపరేషన్ ఆకర్ష్’ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ను రాజకీయంగా బలహీనపర్చే లక్ష్యంతో గతంలో అనుసరించిన వ్యూహాన్ని బీఆర్‌ఎస్ మరోసారి తెరపైకి తీసుకురావాలని చూస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు…