Delimitation Bill Women Reservation Union Cabinet Meeting

Delimitation Bill Women Reservation Union Cabinet Parliament Session 2051

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ ఈక్షణం, నవంబర్ 27: డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల…