Dr Nagam Varshith Reddy

Nalgonda Bypass Probe Dr Nagam Varshith Reddy Nitin Gadkari NH 565

నల్గొండ బైపాస్‌ పనులపై స్వతంత్ర విచారణ జరిపించాలి: నాగం వర్షిత్‌ రెడ్డి

నల్లగొండ ఈక్షణం: ఎన్‌హెచ్‌-565 (NH-565) పరిధిలోని నకిరేకల్‌–నాగార్జునసాగర్‌ సెక్షన్‌లో రూ. 516.17 కోట్లతో చేపట్టిన 14 కిలోమీటర్ల నాలుగు వరుసల నల్గొండ బైపాస్‌ నిర్మాణ పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్షిత్‌ రెడ్డి ఆరోపించారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములు, జలవనరుల ప్రాంతాల్లో మట్టి తవ్వడం, రోడ్డు…