Graduate MLC Election

Sunkari Bhiksham Goud BJP Graduate MLC Nalgonda BRS Pact

Eekshanam Exclusive: బీజేపీ బీసీ అస్త్రం.. బీఆర్‌ఎస్‌ గెలుపు మంత్రం!

నల్లగొండ బ్యూరో, ఈక్షణం: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అస్త్రంతో బీజేపీ కొత్త రాజకీయ వ్యూహానికి తెరతీసిందా? నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ స్థానంలో సుంకరి భిక్షం గౌడ్‌ను బరిలోకి దింపడం వెనుక బీఆర్‌ఎస్‌కు ప్రయోజనం చేకూర్చే రాజకీయ వ్యూహాం ఉన్నట్టు కనిపిస్తోంది. బీజేపీలో భిక్షంగౌడ్‌ చేరికతో ఈ ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య…