
కాకినాడలో ‘హివాగా’ స్కిన్, హెయిర్, ఈస్తటిక్స్, సెలూన్ క్లినిక్ ప్రారంభం
కాకినాడ, ఈ క్షణం: దక్షిణాదిలో స్కిన్, హెయిర్, ఈస్తటిక్స్, సెలూన్ సేవలను అందిస్తున్న ‘హివాగా’ కాకినాడలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. శ్రీనగర్‌లోని భానుగుడి జంక్షన్, సుభద్ర ఆర్కేడ్ ఎదురుగా ఉన్న రాయణం స్క్వేర్‌లో ఈ క్లినిక్ ఏర్పాటు చేశారు. దీంతో కాకినాడ ప్రజలకు చర్మ, కేశ సంరక్షణ, ఈస్తటిక్ ట్రీట్‌మెంట్లు, సెలూన్, గ్రూమింగ్ సేవలు ఒకే…




