Hyderabad News

Paradise Hotel Water Wastage Fine Secunderabad HMWSSB

నీటి వృథా: ప్యారడైజ్ హోటల్‌కు రూ. 20 వేల భారీ జరిమానా..

హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 27: మహానగరంలో రానున్న రోజుల్లో నీటి కొరత తలెత్తకుండా ఉండేందుకు నీటి పొదుపు చర్యలు చేపట్టిన హైదరాబాద్ జలమండలి (HMWSSB) నీటి వృథాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాగునీటిని బేఖాతరు చేస్తూ దుర్వినియోగానికి పాల్పడినందుకు సికింద్రాబాద్‌లోని ప్రముఖ ప్యారడైజ్ హోటల్ (Paradise Hotel) యాజమాన్యానికి జలమండలి అధికారులు రూ. 20,000…