Hyderabad

GHMC Town Planning Supervisor Sunitha, Rangareddy DMHO Swarna Kumari

Breaking News: లంచం తీసుకుంటూ దొరికిపోయిన GHMC, DM&HO అధికారులు..

హైదరాబాద్, అక్టోబర్ 5, ఈ క్షణం: తెలంగాణలో అవినీతి అధికారుల పై అవినీతి నిరోధక శాఖ (ACB) సమర శంఖం పూరించింది. ఒక్కరోజే హైదరాబాద్‌ నగర పరిధిలోని రెండు వేర్వేరు కీలక ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులపై దాడులు నిర్వహించి రూ. లక్షల్లో లంచం డబ్బులు స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక కేసులో జీహెచ్‌ఎంసీ…

హైదరాబాద్‌లో విషాదం: “పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్‌బై” అంటూ భార్యకు మెసేజ్

హైదరాబాద్, ఈ క్షణం: భార్య పుట్టినరోజు వేడుకలు జరిగిన రోజే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌ కూకట్‌పల్లి దేవినగర్‌లో విషాదం నింపింది. భార్యకు చివరిగా పంపిన సందేశం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొత్తగూడెం పట్టణానికి చెందిన ములుగురి రమేష్ (40) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ భార్య రాధికతో…

Traffic Alert

KBR Park Traffic Alert: ఆగస్టు 18 నుంచి వన్‌వే.. ఈ రూట్లలో భారీ మార్పులు

హైదరాబాద్‌, ఈ క్షణం: హైదరాబాద్‌లో కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ట్రాఫిక్‌ నిబంధనలు మారబోతున్నాయి. H-CITI ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో స్టీల్‌ ఫ్లైఓవర్లు, డైరెక్షనల్‌ అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆగస్టు 18, 2026 నుంచి కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే ట్రాఫిక్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మార్పు ప్రధానంగా బంజారాహిల్స్‌,…

ఆర్కేపురంలో ఆత్మీయ సమ్మేళనం

హైదరాబాద్/ఆర్కేపురం, ఈ క్షణం: ఆర్కేపురం డివిజన్‌లోని అల్కాపురి కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వివిధ కాలనీల ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వినతి పత్రం రూపంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.…