Illegal Building Construction

(Miryalaguda Building Construction Without Pillars Nalgonda

మిర్యాలగూడలో మున్సిపల్ అధికారుల కళ్లముందే దారుణం.. పిల్లర్లు లేకుండా రెండంతస్తుల భవనం..

మిర్యాలగూడ, ఈ క్షణం, అక్టోబర్ 17: నల్గొండ జిల్లాలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన మిర్యాలగూడ పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం నిత్యం చర్చనీయాంశమవుతోంది. అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై, నేరుగా ఎమ్మార్వో కార్యాలయం మరియు సబ్‌ కలెక్టర్ కార్యాలయాలకు సరిగ్గా ఎదురుగానే ఎలాంటి పునాది పటిష్టత, పిల్లర్లు (Pillars) లేకుండానే ఏకంగా రెండంతస్తుల భవన…