Jagadish Reddy

Krishna Waters December 10 Nalgonda Meeting CM Revanth Reddy Palnadu Water Grid

Eekshanam Exclusive: కృష్ణా జలాలపై ‘డిసెంబర్ 10’ సమరం!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నాగార్జునసాగర్ కృష్ణా జలాల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడెక్కింది. పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తోందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు.. డిసెంబర్ 10న నల్లగొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ సభకు ముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్‌పై ఎదురుదాడికి…

Jagadish Reddy BRS Leaders Arrests KRMB Nagarjuna Sagar

BRS నేతల అరెస్టులపై జగదీష్ రెడ్డి ఫైర్..

హైదరాబాద్ / నల్లగొండ ఈక్షణం: ఉదయం నుంచే బీఆర్‌ఎస్ (BRS) సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలను అక్రమంగా అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సబితా ఇంద్రారెడ్డి, శ్రవణ్ కుమార్, కాలేరు వెంకటేష్, భూపాల్ రెడ్డి సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడం…

KTR at BRS Rythu Maha Dharna in Miryalaguda

మిర్యాలగూడలో రైతు గర్జన.. కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌ రైతు మహాధర్నా

మిర్యాలగూడ, ఈ క్షణం: కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించిన రైతు మహాధర్నాకు భారీ స్పందన లభించింది. ఎన్ఎస్పీ క్యాంపు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ముఖ్య అతిథిగా హాజరై…