Kadlure Village

Kadlure Sarpanch Esther Siddhu Financial Aid Tekmal Medak

శంకర్ మృతి పట్ల దిగ్భ్రాంతి: బాధిత కుటుంబానికి సర్పంచ్ బక్క ఎస్తేర్ ఆర్థిక సహాయం

టేక్మాల్ / మెదక్ ఈక్షణం, నవంబర్ 02: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన యువకుడు శంకర్ కుటుంబాన్ని కాద్లూర్ గ్రామ సర్పంచ్ బక్క ఎస్తేర్ సిద్ధు పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి, తనవంతు ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కాద్లూర్ గ్రామానికి…