Kanagal Mandal

Dharveshipuram Ellamma Temple Komatireddy Venkat Reddy Nalgonda Road Development

ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ

నల్గొండ, ఈక్షణం: నల్గొండ జిల్లా కనగల్‌ మండలం ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గురువారం ధర్వేశిపురం ఎల్లమ్మ దేవాలయం…