Kusangi Sarpanch Sangameshwar Goud

Kusangi Sarpanch Sangameshwar Goud Student Shoes Distribution Tekmal Medak

కుసంగిలో విద్యార్థులకు షూస్, విద్యా సామగ్రి పంపిణీ చేసిన సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్

టేక్మాల్ / మెదక్ ఈక్షణం, అక్టోబర్ 27: మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కుసంగి (Kusangi) గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూలు (Shoes) మరియు స్టడీ మెటీరియల్‌ను స్థానిక గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్ పంపిణీ చేశారు. పాఠశాల…