MVSR Engineering College Dandia Accident Nadargul

MVSR Engineering College Dandia Accident Nadargul

Video: దాండియా ఈవెంట్‌లో కూలిన లైటింగ్ సిస్టమ్.. నాదర్‌గుల్ ఎంబీఎస్‌ఆర్ కాలేజీలో తీవ్ర విషాదం!

హైదరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 17: హైదరాబాద్ శివారులోని నాదర్‌గుల్‌లో ఉన్న ప్రసిద్ధ ఎంబీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ (MVSR Engineering College) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలేజీలో అత్యంత ఉత్సాహంగా జరుగుతున్న దాండియా (Dandia) ఈవెంట్ సమయంలో భారీ అపశృతి తలెత్తింది. ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు డ్యాన్స్ చేస్తుండగా.. అకస్మాత్తుగా భారీ లైటింగ్ సిస్టమ్…