Narnoor Mandal

Adilabad Narnoor Umri Honour Killing Kalyani Kailash

మేనత్త కొడుకును ప్రేమించిందని కూతురిని హతమార్చిన తండ్రి

ఆదిలాబాద్ / నార్నూర్ ఈక్షణం: పరువు కోసం కన్నకూతురినే కడతేర్చాడో కసాయి తండ్రి. మేనత్త కొడుకును ప్రేమించిందన్న కోపంతో 18 ఏళ్ల కుమార్తెను నిద్రలోనే గొంతు నులిమి హత్య చేయడమే కాకుండా, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఉరివేసి నాటకమాడాడు. అంతటితో ఆగకుండా కేవలం మూడు గంటల్లోనే సంప్రదాయానికి విరుద్ధంగా అంత్యక్రియలు పూర్తి చేయడంతో స్థానికులకు అనుమానం వచ్చి…