
సాగర్ బ్యాక్‌వాటర్‌లో ఏపీ సొరంగ పనులపై వివాదం.. రిటైర్డ్ ఇంజనీర్లు పరిశీలించి ఏమన్నారంటే..
నల్లగొండ / నాగార్జునసాగర్ ఈక్షణం: నాగార్జునసాగర్ జలాశయం బ్యాక్‌వాటర్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినట్లు చెబుతున్న ఇన్‌టేక్ వెల్, సొరంగ/సంపు నిర్మాణ పనులను తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కన్వీనర్ శ్యాం ప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం నేతృత్వంలోని బృందం సాగర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లి…




