
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల ఆమోదం ఖాయం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
నల్లగొండ ఈక్షణం, నవంబర్ 30: కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ ఈ పార్లమెంటు సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు ఆమోదం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ‘సేవాదూత్’ కార్యక్రమంతో పాటు పీఆర్టీయూ…




