SIR Voter Deletion

Nalgonda Congress, Chalo Delhi Nov 1, SIR Voter Deletion, Rambhupal Reddy AICC, Vinod Reddy TPCC,

ఓటు చోరీని నిరసిస్తూ నవంబర్‌ 1న ఛలో ఢిల్లీ

నల్గొండ ఈక్షణం: ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియలో ఓటర్ల తొలగింపును నిరసిస్తూ నవంబర్‌ 1న నిర్వహించనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీ పరిశీలకుడు రాంభూపాల్‌ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌ రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవన్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా…