Superstition Awareness Telangana

Ellupeta Superstition Awareness Tekmal SI Aravind Kumar Medak

మంత్రాలు, చేతబడి, బాణామతి శుద్ధ మూఢనమ్మకం: ఎస్సై అరవింద్ కుమార్

టేక్మాల్ / మెదక్ ఈక్షణం, అక్టోబర్ 31: సమాజంలో శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మంత్రాలు, చేతబడి, బాణామతి వంటి మూఢనమ్మకాలను నమ్మడం అత్యంత దురదృష్టకరమని టేక్మాల్ ఎస్సై అరవింద్ కుమార్, సాంఘిక సమానత్వ సేవా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి నరేష్ స్పష్టం…