
Eekshanam Exclusive: రేవంత్ సర్కార్‌కు రాజగోపాల్ అల్టిమేటం!
నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై గతంలోనే తీవ్ర విమర్శలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌కు వేల కోట్ల నిధులు తీసుకెళ్తున్నప్పుడు వెనుకబడిన మునుగోడుకు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. కొడంగల్,…




