TG Transport Department

Hyderabad Auto Fares

ఆటో ప్రయాణికులకు షాక్… తెలంగాణలో పెరిగిన ఆటో ఛార్జీలు..

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ వ్యాప్తంగా ఆటో రిక్షాల్లో ప్రయాణించే సామాన్య ప్రజలకు రవాణా శాఖ పెద్ద షాక్ ఇచ్చింది. పెరిగిన నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరియు వాహనాల నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఆటో ఛార్జీలను పెంచుతూ తెలంగాణ రవాణా శాఖ (Transport Department) అధికారికంగా జీవో జారీ చేసింది.…