TV9 Reporter

Palvancha Civil Supplies Manager Lakshminarayana Suicide Bhadrachalam

అవినీతిని అడ్డుకున్నందుకే నాపై లైంగిక వేధింపుల నింద.. పౌరసరఫరాల శాఖ మేనేజర్ ఆత్మహత్య..

పాల్వంచ / భద్రాచలం, ఈ క్షణం, అక్టోబర్ 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అత్యంత విషాదకర, సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. ఆఫీసులో తోటి మహిళా ఉద్యోగి అవినీతిని అడ్డుకున్నందుకు, తనపైనే లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసి వేధించారని ఆరోపిస్తూ పౌరసరఫరాల శాఖకు చెందిన ఒక అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారు. పాల్వంచ పౌరసరఫరాల శాఖ పరిధిలోని…