Victory Venkatesh

Adarsha Kutumbam Movie Venkatesh Fans Celebrations Kukatpally

కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో వెంకటేష్ అభిమానుల రచ్చ..

టేక్మాల్ / హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 30: విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ విడుదలైన మొదటి రోజే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుండటంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రసిద్ధ భ్రమరాంబ 70…